TS ICET 2025 Marks vs Rank: మీకు వచ్చిన మార్కులు ఆధారంగా మీకెంత ర్యాంక్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి

TS ICET 2025 Exams: తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కీని అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. జూన్ 8 మరియు 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి దాదాపుగా 79 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోగా 65 వేల మంది పరీక్షలకు హాజరైనట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అయితే ఈరోజు విడుదల చేసిన ప్రాథమిక కీ ద్వారా చాలామంది వారి యొక్క కీ చూసుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి మార్కులు ఆధారంగా … Read more