AP EAMCET 2025 2nd Round Results OUT: Check Results @cets.apsche.ap.gov.in

AP EAMCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలకు సంబంధించి మరొక శుభవార్త. జూన్ 25వ తేదీన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అలాగే ఆ విద్యార్థులకు జూన్ 28వ తేదీన ర్యాంక్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందని జెఎన్టియు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంటే జూన్ 25వ తేదీన రెండవసారి ఫలితాలను విడుదల చేయనున్నారు. దీని ద్వారా మళ్లీ కొత్త ర్యాంకులు విడుదలయ్యే అవకాశం ఉంది. రెండోసారి విడుదల … Read more

TS అగ్రికల్చర్, హార్టీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకి 22న నోటిఫికేషన్: కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే

TS EAPCET Admissions 2025 Notification: తెలంగాణలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల అనగా మే 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఫలితాలలో ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మొత్తం 1700 కి పైగా సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఇందులో 80% సీట్లను తెలంగాణలోని విద్యార్థులు … Read more