AP EAMCET 2025: 1,60,000 Rank వరకు వచ్చిన OBC అభ్యర్థులకు ఏపీలోని ఏ కాలేజీలలో, ఏ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది?- ఇప్పుడే తెలుసుకోండి
AP EAMCET 2025: ఎనిమిదో తేదీన ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైన తర్వాత చాలామంది విద్యార్థులు వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏం బ్రాంచ్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఓబీసీ అభ్యర్థులు వారికి 1,60,000 ర్యాంకు వచ్చిన వారికి అసలు వారికి సీటు వస్తుందా రాదా, గత సంవత్సరాలలో ఈ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజెస్ లో ఏ బ్రాంచ్ లో సీటు వచ్చింది. గత సంవత్సరాల కౌన్సిలింగ్ డేటా ఆధారంగా … Read more