AP EAMCET 2025: 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వారికి ఈ టాప్ యూనివర్సిటీస్, కాలేజీలలో సీట్స్ వస్తాయి

AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు జూన్ 8వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలలో 10 వేల లోపు ర్యాంకు తెచ్చుకున్నటువంటి వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే ఒక ఆత్రుత ఉంటుంది. మీ ర్యాంకు తగిన టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు యూనివర్సిటీలకి సంబంధించినటువంటి పూర్తి జాబితా ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇది గత సంవత్సరాల్లో ర్యాంకుల ఆధారంగా స్టూడెంట్స్ పొందినటువంటి కాలేజీల వివరాలను ఆధారంగా … Read more