AP EAMCET 2025: అందరికీ 16 మార్కులు పక్కగా కలుస్తాయి: 30,33,35,37,40 మార్కులు వచ్చినవారికి పెద్ద శుభవార్త

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షలు పూర్తయి ప్రాథమిక కీ విడుదలైన తర్వాత, చాలామంది మనసులో ఉన్న డౌట్ నాకు 30 మార్కులు వచ్చాయి, నేను నార్మలైజేషన్ విధానం ద్వారా నేను క్వాలిఫై అవుతానా లేదా?. ఇది చాలామందికి కామన్ గా ఉన్న డౌట్ ఈ ఆర్టికల్ ద్వారా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. నార్మలైజేషన్ అంటే ఏంటి? EAPCET /EAMCET లాంటి పరీక్షలు మనకు చాలా షిఫ్టులవారీగా జరుగుతాయి. … Read more

AP EAMCET 2025 లో కేవలం 40 మార్కులు వచ్చిన వారికి పెద్ద శుభవార్త : రెండు విధాలుగా మీకు మార్కులు కలుస్తాయి – వెంటనే ఇలా చేయండి

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలో రాసిన విద్యార్థుల యొక్క ఆన్సర్ కి, రెస్పాన్స్ షీట్స్ ని ఉన్నత విద్యాశాఖ మండల విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్న విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు చూసి చాలా కంగారు పడుతున్నారు. చాలామందికి 40 కంటే తక్కువ మార్కులు లేదా 40 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఉండటం వల్ల వారికి అసలు ఎటువంటి ర్యాంకు, రాదేమో … Read more