AP EAMCET 2025 Rank vs College: మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో వెంటనే తెలుసుకోండి.
AP EAMCET 2025 Rank vs College: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను ఈ రోజు అఫీషియల్ గా విడుదల చేశారు. ఫలితాలు చూస్తున్న విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో ర్యాంకు ప్రెడిక్టర్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా తెలుసుకోవడం ద్వారా మీకు వచ్చినటువంటి ర్యాంకు వల్ల ఏ కాలేజీలో సీటు వస్తుందో మీరు ముందుగానే మానసికంగా ప్రిపేర్ అయి ఉండవచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా … Read more