TS EAMCET 2025 Counselling మరోసారి వాయిదా: కారణాలు ఇవే – అందరూ తెలుసుకోండి.
TS EAMCET 2025 Counselling: తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET 2025 counselling మళ్లీ వాయిదా పడినట్లు అధికారిక సమాచారం వచ్చింది. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించే వర్సిటీ వారు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తాజా ప్రభుత్వ సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. జూన్ 25 లేదా 26 తేదీల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని గతంలో భావించినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలవల్ల ఈ షెడ్యూల్ ని వాయిదా … Read more