గుడ్ న్యూస్: AP EAMCET 2025 ర్యాంకులు రెండోసారి విడుదల చేయనున్నారు. వీరికి ఇంటర్ మార్కుల వల్ల ర్యాంక్ మారనుంది.

AP EAMCET 2025 Re-Ranking: జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అది ఏమిటంటే ” qualifying marks (10 + 2) not available అని సూచించబడిన 27,588 మంది విద్యార్థులకు (MPC-18,253, BiPC-9,338) పూర్తిస్థాయిలో ర్యాంకులు ఇవ్వలేదు. ఎందుకంటే వారు తమ ఇంటర్మీడియట్ మార్కులను సబ్మిట్ చేయలేదు. లేదా అప్పటివరకు ఫలితాలు లభించలేదు( … Read more

AP EAMCET 2025 Exam Analysis : Answer Key Download @https://cets.apsche.ap.gov.in/eamcet

AP EAMCET 2025 Exam: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎంసెట్ 2025 పరీక్షను ఈరోజు నుంచి మే 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 3,61,000+ విద్యార్థులు ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫార్మసీ అగ్రికల్చర్ విభాగంలో 85 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా మే 19, 20 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు రోజుకి రెండు షిఫ్టులవారీగా పరీక్షలు జరుగుతాయి.తర్వాత … Read more