తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు వచ్చేసాయి: టాప్ త్రీ ర్యాంకర్లు వీళ్ళే.
TS EAMCET 2025 Results: ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇప్పుడే విడుదల చేశారు. మొత్తం 2,90,000 వేల మందికి పైగా విద్యార్థులు ఈ తెలంగాణ ఎంసెట్ పరీక్షలు రాయడం జరిగింది. ఇందులో ఫార్మసీ మరియు అగ్రికల్చర్ విద్యార్థులు 87 వేల మంది ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు 2,05,000 మంది వరకు ఉన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ర్యాంక్ కార్డును … Read more