AP TET 2025 Admit Cards: Download From Website – Full Details

AP TET Exam 2025: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి రోజుకు రెండు షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకు 2,58,638 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారికంగా విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా , పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తులో 67% మంది మహిళలు ఉండడం గమనార్హం. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, వారి … Read more