AP Mega DSC 2025 Answer Key Released: Download Response Sheets & Submit Objections @apdsc.apcfss.in

AP Mega DSC 2025 Answer Key: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ మెగాడీఎస్సి 2025 కు సంబంధించి తాజా సమాచారం ప్రకారం ” మైనర్ మాధ్యమ భాషల” ప్రశ్నపత్రాలు ఆన్సర్ కీని జూన్ 17వ తేదీన విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారిక … Read more