DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | DRDO Notification 2025
DRDO Notification 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO} నుండి 02 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్‌లను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో వర్తించడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. BE, BTECH తో పాటు NET /GATE అర్హత కలిగిన లేదా సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు … Read more