ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో 1620 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల : అస్సలు వదలొద్దు వెంటనే అప్లై చేయండి

AP District Court Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లా సపోడినేట్ సర్వీసెస్ హోటల్లో పనిచేయడానికి 1620 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ,రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ , కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను అధికారికంగా విడుదల చేశారు. 13 మే,2025 నుండి జూన్ 2nd, 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల … Read more