టీటీడీ సంస్థ SVU లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు : పూర్తి వివరాలు చూడండి.

TTD SVU Jobs notification 2025: తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి 24 కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే విధంగా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగినటువంటి మహిళలు మరియు పురుష అభ్యర్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, Mphil, PhD అర్హతలు కలిగినటువంటి వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 నుండి 42 … Read more