Virat Kohli : టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ – కారణాలు ఇవే
Virat Kohli retires from test cricket: మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోయేటువంటి టెస్ట్ సిరీస్ కి ముందు భారత చెట్టుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తన టెస్ట్ ఫార్మేట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల భారత టెస్టు చెట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టులకు రిటైర్మెంట్ పట్టించిన విషయం తెలిసింది. ఇప్పుడు సీనియర్ ఆటగాడు అయినా కింగ్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మేట్ కు … Read more