AP తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ చెక్: డబ్బులు వచ్చాయా లేదా?.స్టేటస్ ఎలా చెక్ చేయాలి?-పూర్తి గైడ్

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్ సెక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం పథకం. ఈ పథకం ద్వారా స్కూలుకి వెళ్లే పిల్లల తల్లులకు సంవత్సరానికి ₹15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి, పిల్లల చదువులకు సహాయ పడడం కోసం ఈ పథకాన్ని మొదటిసారిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ₹15,000/- నేరుగా తల్లి యొక్క బ్యాంకు … Read more