AP DSC 2025 SGT Cut Off Marks: Category Wise Cut Off Marks

AP DSC 2025 Exam: ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి 16 వేలకు పైగా విడుదల చేసినటువంటి మెగాడీఎస్సీ పోస్టులకు జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరీక్షలు షిఫ్టులవారీగా జరుగుతున్నాయి. డీఎస్సీ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఉద్యోగానికి సంబంధించి క్యాటగిరీలవారీగా గత సంవత్సరాల్లో జరిగిన డీఎస్సీ కట్ ఆఫ్ మార్కులను ఆధారంగా చేసుకొని, ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్ … Read more