TGSRTC లో పరీక్ష ఫీజు లేకుండా ఇండస్ట్రియల్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం : ఇలా అప్లై చేయండి
TGSRTC Training Notification 2025: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC ) హైదరాబాద్ రీజియన్ నుండి 2020 మే నుండి 2025 మధ్య ఉత్తీర్ణులైనటువంటి బీటెక్ మరియు డిప్లమా అభ్యర్థులకు అప్రెంటిస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి సర్టిఫికెట్ తో పాటు, అనుభవం కూడా లభిస్తుంది. ట్రైనింగ్ కు ఉండవలసిన అర్హత : Join WhatsApp group ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం … Read more