CBSE Board 10th Results 2025 OUT?: Expected To Be Out On May 13th At cbse.gov.in?
CBSE Board 10th Results 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక చిన్న శుభవార్త. సీబీఎస్ఈ బోర్డు టెన్త్ ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సీబీఎస్ఈ బోర్డు అధికారుల ద్వారా తెలుస్తుంది. పదో తరగతి ఫలితాలు తో పాటు సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాలను కూడా అదే రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే … Read more