CBSE 10th Results 2025 OUT Now: Check Results @results.cbse.nic.in
CBSE 10th Results 2025 Out: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఒక పెద్ద శుభవార్త. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన digilocker వెబ్సైట్లో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు మనకి అప్డేట్ అయితే ఆక్టివేట్ చేశారు. ఏది ఏమైనా ఈరోజు ఫలితాన్ని విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నారు. … Read more