స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు – వెంటనే దరఖాస్తు చేసుకోండి
TG BC Study Circle free coaching for groups exams: తెలంగాణలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, SSC,బ్యాంకింగ్, రైల్వే, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 150 రోజులపాటు ఉచితంగా శిక్షణ అందించడానికి నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు గడువు … Read more