AP IIIT అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల -ముఖ్యమైన తేదీలు

AP RGUKT IIIT Admissions 2025-26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నందు (AP RGUKT IIIT Admissions 2025-26) ఆరు సంవత్సరాల బిటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కొరకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ అడ్మిషన్ నోటీసు విడుదల చేశారు. ఏపీలోని నూజివీడు , ఆర్కే వ్యాలీ ( ఇడుపులపాయ), ఒంగోలు మరియు శ్రీకాకుళం క్యాంపస్లలో ప్రవేశాలకు అర్హులైన పదో … Read more