APSRTC లో 291 యొక్క పోస్టులతో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ |APSRTC Notification 2025 | Full Details
APSRTC Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి 291 పోస్టులతో అప్రెంటిస్ విధానలో రిక్రూట్మెంట్ చేసేందుకు గాను ఏడు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఐటిఐ అర్హత కలిగి ఉండవలెను. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులకు అప్రెంటీషిప్ పోస్టింగ్ ఇస్తారు. కావున అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి … Read more