తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి
AP talliki Vandanam scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?: … Read more