సూపర్ అప్డేట్: ఏపీ తల్లికి వందనం పధకం 2025 స్టేటస్ ని మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు: వెంటనే మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 స్టేటస్ చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. లబ్ధిదారులు వారి యొక్క మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూసుకునే విధంగా ఏపీ మనమిత్ర యాప్ లో చాలా మంచి సౌకర్యం కల్పిస్తోంది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని స్కూలుకి వెళ్లే పిల్లలకు తల్లులకు … Read more