AP 10th Results 2025 Released Today : లైవ్ లింక్, మార్క్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూడండి

AP 10th Results 2025 Highlights: ఏపీ SSC ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఈరోజు ఉదయం అనగా ఏప్రిల్ 23, 2025, 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మొత్తం 6 లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. రెగ్యులర్ పదో తరగతి ఫలితాలతో పాటు ఈరోజు ఓపెన్ స్కూల్స్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు … Read more