ఏపీ స్కూల్స్ 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల : సెలవులు, పరీక్షలు, పని దినాల వివరాలు
AP schools Academic calendar 2025-26 released : school holidays, exams, working days details: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 26 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్ లో తెలిపిన ప్రకారం 233 పని దినాలు, 83 సెలవులు ఉండనున్నాయి .అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరీక్షల షెడ్యూల్, సెలవులు, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం పూర్తి వివరాలు చూడండి. … Read more