AP POLYCET 2025 Rank vs College Predictor : మీ ర్యాంక్ ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది?- వెంటనే తెలుసుకోండి.
TS POLYCET 2025 Results Declared: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ఏపీ పాలీసెట్ 2025 పరీక్షలను 1.39 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారి యొక్క ఫలితాలను చూసుకునే విధంగా ఈరోజు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసి, అధికారిక పాలీసెట్ వెబ్సైట్లో లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన మొత్తం 120 మార్కులకు సంబంధించి ఏపీ … Read more