AP POLYCET 2025 Counselling Dates : Required Documents
AP POLYCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 14వ తేదీ సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఇందులో 95.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. మొత్తం 1,39,840 మంది ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష రాయగా, అందులో 1,33,358 మంది ఉత్తీర్ణులయ్యారు. 120 కి 120 మార్కులు 19 మంది విద్యార్థులకు వచ్చాయని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే … Read more