ఏపీలో తల్లికి వందనం పధకంలాగానే మహిళల కోసం మరొక పథకం ప్రారంభం: ప్రతి మహిళ అకౌంట్ లో ₹15000/- జమ
AP Gruhini Scheme 2025: ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం లాగానే మహిళల కోసం మరొక పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాపు మహిళల కోసం కొత్తగా “గృహిణి పధకం” ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ పథకానికి కాపు వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. అర్హులైన మహిళ అకౌంట్లో ₹15 వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఏపీ గృహిణి పథకం హైలైట్స్ … Read more