AP EAMCET 2025 Hall Tickets Released : How To Download @cets.apsche.ap.gov.in
AP EAMCET 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఏపీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ని మే 12వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షకి ఇంజనీరింగ్ విభాగంలో 2,19,000+ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 87,000+ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 3,05,000 మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ … Read more