AP ICET Results 2025 OUT : Download Rank Card @cets.apsche.ap.gov.in/ICET
AP ICET Results 2025 Out: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET 2025) ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఐసెట్ పరీక్షల రిజల్ట్స్ ని మే 21వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షకి 37,000+ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 34,000+ మంది అభ్యర్థులు ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష మే ఏడో తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కి … Read more