ఏపీలో స్కూల్ రీఓపెన్ డేట్, పుస్తకాల పంపిణీ,హాలిడేస్, విద్యా సంవత్సరం 2020-26 క్యాలెండర్: అధికారిక సమాచారంవచ్చేసింది

AP Schools Reopen Date: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యా సంవత్సరం 2025-26 కి సంబంధించి స్కూల్స్ రీఓపెన్ డేట్, హాలిడేస్, పుస్తకాల పంపిణీకి సంబంధించిన సమాచారం ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలను జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు. అదే తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ ప్రారంభం కానునట్లు విద్యాశాఖ సమాచారం అందించింది. వేసవి సెలవుల అనంతరం తిరిగి క్లాసులు ప్రారంభమవుతాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ: ఈ ఏడాది కూడా … Read more