ఏపీ సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: AP Welfare Dept Notification 2025 : Full Details

AP Welfare Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ కడప జిల్లాలో ఉన్న స్త్రీ శిశు మరియు సాధికారిక కార్యాలయం, గృహహింస చట్ట విభాగం నందు ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు అయినటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం … Read more