ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం 2025: దరఖాస్తులు స్వీకరిస్తున్నారు- ఇలా ఈరోజే అప్లై చేయండి.

AP Free Housing For All Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 2 … Read more

ఏపీలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ఆహ్వానం: అర్హతలు, నిబంధనలు, ఎలా Apply చెయ్యాలి?

AP Housing For All Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలం లేని వారందరికీ ఇళ్ల స్థలాలు కల్పించే విధంగా, అర్హులైన లబ్ధిదారుల నుండి ఇళ్ల స్థలాల మంజూరు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కైతే రెండు సెంట్లు స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి అనుగుణంగా పెనమలూరు మరియు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో లబ్ధిదారులు దగ్గరలోని గ్రామ … Read more