ఏపీలో తల్లికి వందనం పథకంలాగానే మహిళలకు మరో పథకం: మహిళల అకౌంట్లో ₹15,000/- ఆర్థిక సహాయం: కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి?

తల్లికి వందనం కాదు.. ఏపీలో మహిళలకు మరో పథకం : ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థికంగా సహాయం చేసి వారు ఆర్థికంగా నెలకొకకునే విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని “కాపు మహిళలకు” ₹15,000/- ఆర్థిక సహాయం అందించే విధంగా “గృహిణి” అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి కాపు కులానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. అయితే ఆ మహిళలు దరఖాస్తు చేసుకోవాలంటే వారికి ఉండవలసిన అర్హతలు, సర్టిఫికెట్ల వివరాలు, … Read more