ఏపీ దేవాదాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: AP endowment department notification 2025

AP Endowment Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 18 నవంబర్ 2025న అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వేద పాఠశాలల్లో బోధించే పలు విభాగాల ఉద్యోగాలను నియామకం చేయడానికి దేవదాయ శాఖ ఆహ్వానం పలికింది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా వేద పారాయణదారులు, అర్చకులు, అధ్యాపకులు, భక్త మిత్రులు, ఇతర ధార్మిక సేవాదారుల వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ … Read more

తెలంగాణ దేవాదాయ శాఖలో 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి : పూర్తి వివరాలు చూడండి: TG Endowment Dept. Notification 2025

TG Endowment Dept. notification 2025: తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 324 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ దేవాలయాల నిర్వహణ, పరిపాలన, భద్రత, పూజారి వ్యవస్థకు సంబంధించిన శాఖలకు సంబంధించిన పోస్టులు. త్వరలో అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని సంబంధిత దేవాలయాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (EO) లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ పోస్టులకి సంబంధించి దేవాదాయ శాఖ నుండి త్వరలో నోటిఫికేషన్ … Read more