AP RGUKT IIIT 2025 Results OUT: TOP 20 Toppers List: Download Results @admissions25.rgukt.in
AP RGUKT IIIT 2025 Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు సంబంధించినటువంటి 2025 ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 50,541 విద్యార్థులు 4000లకి పైగా ఉన్నటువంటి సీట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆర్కే వ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలలో వీరికి సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాల వారీగా టాపర్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు. జిల్లాల వారీగా ఎంపికైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఖాళీల సంఖ్యను … Read more