AP EAMCET 2025 లో ఎంత ర్యాంకు వచ్చిన వారికి VR Siddhartha Engineering కాలేజీలో సీట్ వస్తుంది?. కేటగిరీల వారిగా కటాఫ్ ర్యాంక్స్ వివరాలు చూడండి
AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారికి వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజెస్ లో సీటు వస్తుందా లేదా అనే అనుమానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా విజయవాడలోనే టాప్ కాలేజస్ లో ఒకటైనటువంటి “VR Siddhartha Engineering College ” లో సీట్ రావాలి అంటే క్యాటగిరీల వారిగా ఎవరికి అంతర్యాంకు వస్తే సీటు వస్తుందో గత సంవత్సరాల ర్యాంక్స్ ని ఆధారంగా … Read more