AP EAMCET 2025 Results Released | Check Results @cets.apsche.ap.gov.in/EAPCET
AP EAMCET 2025 Results Released: ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఈరోజు అనగా జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు ఏపీ ఎంసెట్ కన్వీనర్, JNTU VC ప్రసాద్ ఫలితాలను విడుదల చేయనున్నారు.3.39 లక్షల మంది విద్యార్థులు మే 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు ఎంట్రన్స్ రాత పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు 2.64 లక్షల మంది కాగా, … Read more