AP ఎంసెట్ 2025లో ఎంత Rank వస్తే KLU యూనివర్సిటీలో సీట్ వస్తుంది?: కేటగిరీలవారీగా లిస్ట్ చూడండి

AP EAMCET 2025: కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (KLU), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీలలో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని చాలామంది విద్యార్థులు కల. అయితే ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎంత ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో మీకు సీటు వస్తుందో, గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని కేటగిరీల వారీగా పూర్తి సమాచారం మీకోసం అందిస్తున్నాము. కాబట్టిమీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా … Read more