AP EAMCET 2025 2nd Phase Results: ఇంటర్ సప్లిమెంటరీ అభ్యర్థులకు ఫలితాలు విడుదల : download rank card
AP EAMCET 2025 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనటువంటి వారికి ర్యాంకులను కేటాయిస్తూ 2nd Phase ఏపీ ఎంసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇటీవల అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క 2nd Phase ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి, ఇప్పుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల కోసం … Read more