పెద్ద గుడ్ న్యూస్ : AP EAMCET 2025 పరీక్ష రాసిన వారికి 6-16 మార్కులు కలుస్తాయి: పూర్తి వివరాలు చూడండి

AP EAMCET 2025 Exam: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు ముగిశాయి. షిఫ్టుల వారిగా జరిగిన ఈ పరీక్షల్లో కొన్ని శక్తుల విద్యార్థులకు ప్రశ్నపత్రం చాలా కఠినంగా వచ్చింది, కొన్ని సూక్తులు రాసిన విద్యార్థులకు ప్రశ్న పత్రం కొంచెం సులభతరంగా ఉంది. ఇలా శెట్టి వారిగా పరీక్షలో జరిగినప్పుడు విద్యార్థులందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా నార్మలైజేషన్ అనేటువంటి విధానాన్ని ఉన్నత విద్యాశాఖ అనుసరించడం జరుగుతుంది. అయితే బాగా కఠినంగా వచ్చినటువంటి శక్తుల వారికి ఈసారి 6 … Read more