AP EAMCET 2025 విద్యార్థులకు రేపు ఒక్కరోజే సమయం – వెంటనే ఇవి అప్లోడ్ చెయ్యండి- లేదంటే Rank రాదు
AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఏపీ ఇంటర్ బోర్డు కాకుండా ఇతర బోర్డులు అనగా CBSE, ICSE, డిప్లొమా,Aposs, NIOS, ఇతర బోర్డులో 10+2 చదివిన విద్యార్థులు వారి యొక్క మార్కులను ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫామ్ లో మార్కులను వెంటనే మే 30వ తేదీలోగా అప్లోడ్ చేయాలి. ఇతర బోర్డులకు సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి యొక్క మార్కులను అప్లోడ్ చేయనట్లయితే, ర్యాంక్ అలాట్మెంట్ … Read more