ఈరోజు ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఆన్సర్ కి విడుదల: లేటెస్ట్ అప్డేట్
AP EAMCET 2025 Final Answer Key: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షలు మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించారు. దాదాపుగా 3.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని పరీక్షకు హాజరు కావడం జరిగింది. మే 27వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన జేఎన్టీయూ యూనివర్సిటీ వారు, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కి విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 … Read more