AP EAMCET 2025: ర్యాంక్ 50,000 నుండి 1,80,000 వరకు సీటు వచ్చే కాలేజీల లిస్ట్ ( last year cutoffs ఆధారంగా)

AP EAMCET 2025 Cut Off Ranks: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల ఇప్పటికీ మూడు రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులకు మంచిర్యాంకులు వచ్చాయి మరి కొంతమందికి 50 వేల నుండి 1,80,000 వరకు ర్యాంకులు రావడం జరిగింది. అయితే ఈ విద్యార్థులకు ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది. అలాంటి విద్యార్థుల కోసం గత సంవత్సరాల్లో కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందినటువంటి డేటా … Read more