AP EAMCET 2025: ఎంత ర్యాంకు వచ్చిన వారికి మోహన్ బాబు యూనివర్సిటీలో సీటు వస్తుంది? ఎంత ఫీజు ఉంటుంది?.

AP EAMCET 2025: Rank vs MBU seat: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల్లో ర్యాంకులు వచ్చిన వారికి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మొత్తం ఎంత ర్యాంకు రావాలి?, ఏ బ్రాంచ్ వస్తుంది?, ఎంత ఫీజు ఉంటుంది? అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి. మోహన్ బాబు యూనివర్సిటీ కళాశాలకు స్వతహాగానే ఎక్కువ … Read more