AP DSC 2025 Final Key & Results Date : Check Details

AP DSC 2025 Results Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండో తేదీ వరకు నిర్వహించిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరియు ఫైనల్ కీ ని ఈరోజు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 16 వేలకు పైగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి 3,60,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూలై మొదటి వారంలో ప్రాథమిక కీ విడుదల … Read more