ఏపీ మెగా డీఎస్సీ 2025 ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసిన తర్వాత పోస్టుల వారీగా, కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ ఇవే
AP Mega DSC 2025 cutoff marks: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి 16,347 పోస్టులకు జూన్ 6 నుండి జూలై రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ లను విద్యాశాఖ విడుదల చేసింది. ఆన్సర్ కీ లో మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు గడువులోగా అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకోవాలి. అయితే ప్రాథమిక ఆన్సర్ కీలు విడుదలైన … Read more