AP MEGA DSC 2025 Answer Key Released: Download Answer Key & Response Sheets @apdsc.apcfss.in

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.టీజీటీ, పీజీటీ, లాంగ్వేజ్ పండిట్ ,స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన నిర్వహించినటువంటి పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈరోజు అనగా జూన్ 18వ తేదీన విడుదల చేయనున్నట్లుపాఠశాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు.అభ్యర్థులు ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని రెస్పాన్స్ షీట్స్ కూడాడౌన్లోడ్ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు పెట్టుకోవాలి అనుకుంటే జూన్ 24వ … Read more